కొత్త సాంసంగ్ గెలాక్సీ రింగ్ ఏ ఐ పవర్ హెల్త్ ట్రాకింగ్ లతో.. 1 m ago

featured-image

భారతదేశంలో సాంసంగ్ గెలాక్సీ రింగ్ లాంచ్ అయింది. ఇందులో ఆధారిత టూల్స్ హెల్త్ ట్రాకింగ్ తో పాటు కొన్ని అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్‌ ను ఇందులో అమర్చారు. దీని ప్రారంభం ధర 38,999. సాంసంగ్ ఈ సంవత్సరం మొదట్లో గ్యాలక్సీ రింగ్ ను మార్కెట్లలో లాంచ్ చేసింది. లేటెస్ట్ స్మార్ట్ వేరియ‌బుల్‌ను శాంసంగ్ ఇండియా గురువారం భారత్ లో లాంచ్ చేసింది.ఇది ఫిట్నెస్, వ్యక్తిగత లక్షణాలతో పాటు అప్డేట్ అందిస్తుంది. ఈ గెలాక్సీ రింగ్ లో హృదయ స్పందన, నిద్ర వివరాలను ట్రాక్ చేస్తుంది. ఇవి వినియోగదారులకు వారి శారీరక శ్రేయస్సును బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD